రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు బాబుతోనే గ్యారెంటీ కార్యక్రమంలో టీడీపీ ఇంచార్జీ తిక్కారెడ్డితో కలిసి జనసేన పార్టీ ఇంచార్జీ వాల్మీకీ లక్ష్మన్న బుధవారం పెద్దకడబూరు మండలంలోని తారాపురం, రంగాపురం, చిన్నకడబూరులలో టీడీపీ అధినేత చంద్రబాబు రాబోయే రోజుల్లో అమలు చేసే ఆరు సంక్షేమ పథకాలు గురించి ఆయా గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించారు.