పల్నాడు జిల్లా, యడవల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ పాపయ్య అనే వ్యక్తి పిల్ దాఖలు చేశాడు. వందల కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరుగుతోందని న్యాయమూర్తికి దృష్టికి పిటిషనర్ తరుపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు తీసుకు వచ్చారు. అక్రమ మైనింగ్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తదుపరి విచారణ 6 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.