బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విజిలెన్స్ ఎస్పీ మునిరామయ్య ఆదేశాల మేరకు గురువారం విజిలెన్స్ అవెర్నెస్ వీక్ ప్రోగ్రాం నిర్వహించారు. విజిలెన్స్ సీఐ రామారావు, అగ్రికల్చర్ ఆఫీసర్ వాసు ప్రకాష్ విద్యార్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ విజయలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ , ప్రధాన ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, చిన్న ఆంజనేయులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa