ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్‌ కేసులో సీబీఐకి సుప్రీం నోటీసు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 03, 2023, 12:11 PM

జగన్ కేసులో విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పాలని సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసు ఇచ్చింది. జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణను హైదరాబాద్‌ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై.. సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. రఘురామ వేసిన బదిలీ పిటిషన్‌ను ఎందుకు విచారించకూడదో చెప్పాలన్న కోర్టు.. జగన్ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విచారణను జనవరికి వాయిదా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com