రాజమండ్రి జైలు నుండి విడుదల అయిన టీడీపీ అధినేత చంద్రబాబు వైద్య పరీక్షల కోసం నిన్న హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఇవాళ మధ్యాహ్నం ఏఐజీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కానున్నారు. అక్కడి నేరుగా జూబ్లీహిల్స్‌లోని ఎల్వీప్రసాద్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ క్యాటరాక్ట్‌కు శస్త్రచికిత్స చేయించుకునే అవకాశం ఉంది.