మర్రిపూడి మండలంలోని రైతులకు 40 శాతం రాయితీపై శనగ విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయాధికారి సీహెచ్ వెంకటేష్ శుక్రవారం తెలిపారు ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ ప్రస్తుతం రబీ సీజన్‌లో శనగ పంట సాగు చేసే రైతులు దగ్గరలోని ఆర్బీకేలో వివరాలు నమోదు చేయించుకోవాలని సూచించారు. జేజీ-11 రకం శనగ విత్తనాలు కేజీ రూ. 81 కాగా రాయితీపోను రూ. 48. 60ను రైతులు చెల్లించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa