పొన్నలూరు మండలంలోని పలు ప్రాంతాలలో శుక్రవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. ప్రస్తుతం మండలంలో విస్తారంగా సాగుచేసిన మిర్చి, తదితర పంటలకు సరైన వర్షం లేక రైతులు చెందుతున్న సమయంలో ఇప్పుడు కురిసిన వర్షం సంతోషానిచ్చింది. ఈ వర్షం రైతులకు ఎంతో మేలు చేస్తుందని రైతులు చెప్పారు. ఎల్ నినో ప్రభావం కారణంగా కొండేపి నియోజకవర్గంలో సరైన సమయంలో వర్షాలు కురవని సంగతి తెలిసిందే.
![]() |
![]() |