2024 మార్చి ఏప్రిల్లో నిర్వహించేపదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులునవంబర్ 10వ తేదీలోగా అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని డీఈవో వీఎస్సుబ్బారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులకు.125, ఒకేషనల్ అభ్యర్థులుఅదనంగా.60పరీక్షఫీజుచెల్లించాల్సిఉంటుందన్నారు.ఉంటుందన్నారు.పదోతరగతి పరీక్ష ఫీజు .200 అపరాధరుసుంతో నవంబర్ 30వ తేదీ వరకు చెల్లించేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.