ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దీపావళికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రత్యేక ఆఫర్

national |  Suryaa Desk  | Published : Sat, Nov 04, 2023, 10:40 AM

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) దీపావళికి ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ‘దీపావళి ధమాకా 2023’ పేరుతో ప్రకటించిన ఈ ప్రత్యేక ఆఫర్ కింద 8.40 శాతం వడ్డీకే గృహ రుణం, 8.75 శాతం వడ్డీకే వాహన రుణాన్ని అందిస్తోంది. ఈ రెండు రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలను చెల్లించవల్సిన అవసరం లేదు. మరింత సమాచారానికి ఫోన్: 18001800/18002021 నంబర్లకు సంప్రదించగలరు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com