టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఏపీ సీఐడీ వరుస కేసులు నమోదు చేస్తోంది. ఇప్పటివరకు 6 కేసులను ఆయనపై నమోదు చేయగా.. మరో 3 కేసులను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. నీరు-చెట్టు, ఉపాధి హామీ పథకం, కృష్ణా పుష్కర పనుల్లో అవకతవకలు జరిగాయని కేసుపెట్టేందుకు CID సిద్దమవుతోందని తెలుస్తోంది. ఆయనతో పాటు మరికొంతమంది నేతలపై కూడా CID కేసులు నమోదు చేయనుందని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa