కాటన్ మిల్లులో సూపర్వైజరుగా పనిచేస్తున్న వ్యక్తి కనిపించడం లేదని నల్లపాడు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఎస్సై ఏడుకొండలు తెలిపిన వివరాల మేరకు గుంటూరు రూరల్ మండలం అనంతవరప్పాడుకు చెందిన జెట్టి వెంకట్రావు కాటన్ మిల్లులో సూపర్వైజరుగా పనిచేసేవారు. ఈ నెల 3న డ్యూటీకి అని వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa