క్రికెట్ ప్రపంచకప్‌లో ఆడిన ఏడు మ్యాచుల్లో గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టిన భారత్‌కు.. నాకౌట్ ముంగిట సవాల్ ఎదురైంది. దూకుడైన ఆటతో ప్రత్యర్థులను బెదరగొడుతున్న దక్షిణాఫ్రికాను రోహిత్‌సేన ఆదివారం ఈడెన్‌గార్డెన్స్‌లో ఢీకొనబోతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టే గ్రూప్ దశను అగ్రస్థానంతో ముగించే అవకాశముంది. మరి టీమిండియా అజేయంగానే సెమీస్‌కు చేరుతుందా..? అగ్రస్థానంతోనే లీగ్ దశను ముగిస్తుందా..? అనే ప్రశ్నలకు నేడు సమాధానం లభిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa