ఏపీ రాష్ట్ర సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 2.0 సాఫ్ట్వేర్ అమలుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. సోమవారం నుంచి విడతల వారీగా ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాలో కొత్త సాఫ్ట్వేర్ అమలుకు ఆదేశాలు జారీ చేసింది. రేపు విశాఖ, అనకాపల్లి, నంద్యాల, తిరుపతిలో 2.0 ద్వారా రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానుంది.