ప్రధాని మోదీ సోమవారం ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీతో ఫోన్‌లో మాట్లాడారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, పశ్చిమాసియాలోని పరిస్థితులపై చర్చించారు. గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 10,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించడంపై ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీతో తాను ఫోన్‌లో మాట్లాడినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa