సింగనమల మండలం పెరవలి , పోతురాజు కాలువ మధ్య ఉన్న పూతలేరు బ్రిడ్జి వద్ద ఓ శవం లభ్యమైనట్లు సింగనమల పోలీసులు మంగళవారం తెలియజేశారు. బాడీని పంచనామా కోసం అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలిస్తున్నట్లు తెలియజేశారు. కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేపట్టినట్లు వారు తెలియజేశారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తెలుస్తాయని పోలీసులు మీడియాకు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa