శ్రీ సత్యసాయిజిల్లా అగాలి మండలం నర్సంబుది గ్రామంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ముందడుగ కార్యక్రమం భాగంగా మాజీఎమ్మెల్యే సుధాకర్ సుడిగాలి పర్యటనచేశారు. గ్రామాల్లో మాజీఎమ్మెల్యే సుధాకర్ ఇంటింటికివెళ్లి పార్టీనాయకులు కార్యకర్తలుప్రజలను కలిసి తమను కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలనికోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో మడకశిరని ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa