ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలంలో బాణాసంచా విక్రయించేవారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని తాళ్లూరు ఎస్సై రమణయ్య కోరారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ బాణాసంచా విక్రయించేవారు తప్పనిసరిగా పోలీసులు అనుమతిని తీసుకోవాలని కోరారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa