ప్రయాణీకులు కు సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన రామాపురంలో రూ. 18 లక్షల ఎంపీ మిథున్ రెడ్డి ఎంపీ ల్యాడ్స్ నిధులుతో ఆర్టిసి బస్ షెల్టర్ నిర్మాణ పనులుకు జరిగిన భూమి పూజలో శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. మండల రామాపురంలో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ప్రయాణీకులు, ప్రజలు కోరిక మేరకు బస్ షెల్టర్ ను నిర్మిస్తున్నామన్నారు.