భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కి వైకాపా నాయకుల నీతి, నిజాయితీ సర్టిఫికెట్ అవసరం లేదని జిల్లా బీజేపీ అధ్యక్షులు జిఎం శేఖర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రి రోజా తన నోరును అదుపులో పెట్టుకోవాలని, తల, తోక తెలియకుండా విమర్శలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన వస్తుందని హెచ్చరిస్తున్నామన్నారు. వైకాపా నాయకులు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa