పిచ్చాటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి-2గా డి. మునిచరిత బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న వైద్యాధికారి గాయత్రి బదిలీపై వెళ్లడంతో ఆమె స్థానంలో ముని చరితను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సాయంత్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్న ముని చరిత బదిలీపై వెళ్తున్న గాయత్రి నుంచి బాధ్యతలు స్వీకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa