బల్లికురవ మండలం ఈర్లకొండ గ్రానైట్ క్వారీల నుంచి బుధవారం ఎలాంటి బిల్లులు లేకుండా మార్టూరు పాలిషింగ్ ఫ్యాక్టరీలకు ముడి రాళ్లను అక్రమంగా తరలిస్తున్న మూడు లారీలను, వేమవరం లోని ఓ ఫ్యాక్టరీ నుంచి ఎలాంటి మైనింగ్ పత్రం లేకుండా ఇతర రాష్ట్రాలకు గ్రానైట్ పలకలు తరలిస్తున్న మరో లారీని మల్లాయపాలెం సమీపంలో విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లారీలను బల్లికురవ పోలీసులకు అప్పగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa