ఆన్‌లైన్ జూదాలను నిషేధిస్తూ తమిళనాడు ప్రభుత్వం గత మార్చిలో శాసనసభలో ఆమోదించిన ప్రత్యేక చట్టం న్యాయసమ్మతేమనని మద్రాసు హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఏప్రిల్‌లో గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆమోదించిన ఈ చట్టంలో ప్రతిభ నైపుణ్యాల ఆదారంగా బెట్టింగ్ లో నగదు రహితంగా జరిపే రమ్మీ, పోకర్ వంటి ఆన్‌లైన్ క్రీడలను నిషేధించేందుకు వీలు కల్పించే సెక్షన్లను రద్దు చేస్తున్నట్లు న్యాయమూర్తులు ప్రకటించారు.