పొన్నూరు పట్టణంలోని ఆర్టీసీ డిపోలో నేడు డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ అజిత కుమారి శుక్రవారం మీడియాకు తెలిపారు. ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన వసతులు , డిపో అభివృద్ధికి ప్రజల నుంచి పలు సూచనలు సలహాలు కోరెందుకు డయల్ యువర్ డిఎం ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. పొన్నూరు పరిసర ప్రాంత ప్రయాణికులు, ప్రజలు డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa