పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య శుక్రవారం నాటి కార్యక్రమాలు పెదకాకాని , చేబ్రోలు, పొన్నూరు మండలాల తో పాటు అర్బన్ లో ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాలలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు చేబ్రోలు మండలం నారాకోడూరు, శలపాడు గ్రామాలో జరుగు గ్యార్మి (జెండా) పండుగ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ కార్యాలయం సిబ్బంది శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa