ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు కేసు.. లంచ్ బ్రేక్ తర్వాత విచారణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 15, 2023, 11:27 AM

స్కిల్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై బుధవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను కోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. సీఐడీ న్యాయమూర్తుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలు తారుమారయ్యే పరిస్థితి ఉందని సీఐడీ వాదనలు వినిపించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com