ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ అభ్యర్థి వాహనంలో రూ.11.50 లక్షల నగదు.. సీజ్!

national |  Suryaa Desk  | Published : Thu, Nov 16, 2023, 03:36 PM

ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాకు చెందిన బీజేపీ అభ్యర్థి వాహనం నుంచి గురువారం పోలీసులు సుమారు రూ.11.50 లక్షల నగదును సీజ్ చేశారు. శుక్రవారం రాష్ట్రంలో రెండో దళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పాలి-తనాకార్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రామ్ దయాల్ ఉకీ వాహనంలో నగదును పోలీసులు గుర్తించారు. ఈ మేరకు వాహనాన్ని సీజ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com