సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నా యూజర్లు మాత్రం బలహీన పాస్‌వర్డ్‌లనే వాడుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ‘12345’ అనే పాస్‌వర్డ్‌ను ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉపయోగిస్తున్నట్లు పాస్వర్డ్ మేనేజ్మెంట్ సొల్యూషన్ కంపెనీ ‘నార్డ్‌పాస్’ నివేదికల్లో వెల్లడించింది. ప్రపంచంలోని పాపులర్ పాస్‌వర్డ్‌లలో 31 శాతం ‘123456789’, ‘00000’ వంటి పాస్వర్డ్లు ఉన్నాయని వెల్లడించింది.