ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నటి జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ కొనసాగింపు

national |  Suryaa Desk  | Published : Sat, Nov 18, 2023, 01:09 PM

నటి, మాజీ ఎంపీ జయప్రదపై యూపీలోని రాంపూర్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను కొనసాగించింది. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో, ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో ఆమె విచారణకు హాజరు కాలేదు. ఇప్పటికే ఆమెపై కోర్టు వారెంట్ జారీ చేయడం ఇది నాలుగోసారి. పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచవచ్చని ప్రాసిక్యూటర్ అధికారి తెలిపారు. తదుపరి విచారణ ఈ నెల 24న జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com