రీడింగ్ తీసేందుకు అనుకూలంగా ఇప్పటి వరకు లోపలివైపు విద్యుత్ మీటర్లు ఉన్నవారు సంబంధిత మీటర్లను బయటవైపు ఏర్పాటుచేసుకోవాల్సిందిగా విద్యుతో డీఈఈ అశోక్ కుమార్ తెలిపారు. చిలకలూరిపేటలో శనివారం ఆయన మాట్లాడుతూ ఈ అవకాశం డిసెంబర్ 31వ తేదీ వరకు కల్పించబడిందన్నారు. తదుపరి లోనివైపు ఉన్న మీటర్ల సర్వీసు కనెక్షన్లు తొలగిస్తామన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa