గురజాల పట్నంలోని టిడిపి కార్యాలయంలో ఆదివారం రాబోయే 2024 ఎన్నికలలో టిడిపి, జనసేన సంకీర్ణ ప్రభుత్వం వచ్చేందుకు బాబు షూరిటీ - భవిష్యత్తు గ్యారంటీ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లండి అని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పార్టీ శ్రేణులకు సూచించారు. కాగా యరపతినేని శ్రీనివాసరావు మండలంలోని పులిపాడు గ్రామానికి చెందిన టిడిపి శ్రేణులతో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa