ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకుని అండమాన్ సముద్రం శ్రీలంక సమీపాన నైరుతి బంగాళాఖాతంలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. దీని ప్రభావంతో ఈ నెల 20వ తేదీన దక్షిణ కోస్తా, 21 నుంచి 23 వరకు కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa