విజయపురం కిసాన్ మోర్చా నగిరి నియోజకవర్గ కన్వీనర్ గా కలియం బాకం గ్రామానికి చెందిన నారాయణస్వామి రెడ్డిని సోమవారం జిల్లా బిజెపి నియమించింది. ఆయన గతంలో మండల కిసాన్ మోర్చా కన్వీనర్ గా విధులు నిర్వహించారు. నిండ్ర నేతం చెరకు కర్మాగారంలో బకాయి బిల్లు కోసం ఉద్యమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూనగిరినియోజకవర్గస్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు