గుంటూరు జిల్లా పొన్నూరు మండల తహసిల్దార్ కార్యాలయంలో నేడు స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తహసిల్దార్ శ్రీకాంత్ కేదార్నాథ్ సోమవారం మీడియాకు తెలిపారు. స్పందన కార్యక్రమంలో అందిన పలు ఫిర్యాదులను పరిష్కరించినట్లు ఆయన పేర్కొన్నారు. సత్వర పరిష్కారానికి స్పందన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసిల్దార్ శ్రీకాంత్ కేదార్నాథ్ కోరారు.