చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో ఉన్న కొల్లాపురమ్మ అలయ అభివృద్ధికి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోమవారం రూ. 10 లక్షలు విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని వైసీపీ రాప్తాడు నియోజకవర్గం సీనియర్ నాయకుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి ఆదివారం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.