అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. గౌతమి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తోపాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, డిఆర్ఓ గాయత్రి దేవి, ఆర్డీఓ గ్రంధి వెంకటేష్, డిఆర్డిఏ పిడి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.