ఇజ్రాయెల్‌తో రాజకీయ సంబంధాలు తెంచుకోవాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ ఇస్లామిక్ దేశాలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఇస్లామిక్ ప్రభుత్వాలు కనీస పరిమిత కాలం పాటు ఇజ్రాయెల్‌తో సంబంధాలు తెంచుకోవాలని ఓ సైనిక కార్యక్రమంలో మాట్లాడారు. అయితే గతంలో కూడా హమాస్ పై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. తాజాగా ఈ అంశం పై స్పందించడం చర్చనీయాంశం అయ్యింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa