అమెరికా నేవీకి చెందిన భారీ నిఘా విమానం రన్‌వేపై నియంత్రణ కోల్పోయి ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయింది. హవాయిలోని మెరైన్ కార్ప్స్ బేస్‌లో సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని కోర్ ప్రతినిధి ఓర్లాండో ప్రెజ్ ప్రకటించారు. ఆ విమానంలో ఉన్న9 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa