ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది.
అక్రమాస్తులకు సంబంధించిన ఈ కేసు విచారణ ట్రయల్ కోర్టులో పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నా సీబీఐ పట్టించుకోవడం లేదని, నేర తీవ్రతను గుర్తించి జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్‌లో రఘురామకోరారు. దీంతో సుప్రీంకోర్టు రేపు చెప్పే తీర్పుపై ఆసక్తి నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa