పంజాబ్ గురుద్వారాలో కాల్పులు కలకలం రేపాయి. నిహాంగ్ సిఖ్ ప్రారంభించిన ఈ కాల్పుల్లో ఒక పోలీసు అధికారి మరణించగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గురుద్వారా యాజమాన్యంపై ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయని ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఈ ఘర్షణల్లో గురుద్వారాను ఆక్రమించినందుకు నిహాంగ్ సెక్ట్ నుంచి 10మందిని అరెస్ట్ చేశామని, ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa