విజయనగరం: మహిళలపై జరిగే దాడుల్లో నిందితులకు కఠిన శిక్ష పడేలా దర్యాప్తు చేయాలని విజయనగరం జిల్లా ఎస్పీ ఎం. దీపిక పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆమె నేర సమీక్షా సమావేశం నిర్వహిం చారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల పై జరిగే దాడుల్లో నమోదైన కేసుల్లో దర్యాప్తును క్షుణ్ణంగా చేయాలని, సాక్షులను, సాంకేతిక ఆధారాలను సేకరించాలని, దర్యాప్తు త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa