బెంగాల్‌కు చెందిన ఓ యువకుడు మానసిక వ్యాధితో బాధపడుతూ గత 20 ఏళ్లుగా గొలుసులతో జీవిస్తున్నాడు. వైద్యం చేయించే స్థోమత లేకుంటే ఎక్కడ పారిపోతాడో అనే భయంతో తల్లిదండ్రులు గత రెండు దశాబ్దాలుగా ఆ యువకుడిని చెట్టుకు బంధించి ఉంచారు.
ఎట్టకేలకు మల్జా మేజిస్ట్రేట్ నితిన్ సింఘానియా.. యువకుడికి వైద్య సహాయం చేస్తామని హామీ ఇవ్వడంతో యువకుడి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.