ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనాలో న్యుమోనియా.. అప్రమత్తమైన కేంద్రం!

international |  Suryaa Desk  | Published : Mon, Nov 27, 2023, 01:22 PM

చైనాలో మైకోప్లాస్మా న్యుమోనియా, ఇన్‌ఫ్లుయెంజా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. బీజింగ్, లియోనింగ్ నగరాల్లోని దవాఖానాలు బాధిత చిన్నారులతో కిక్కిరిసిపోయాయి.
చైనాలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్కడి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు అప్రమత్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com