ఆడుదాం ఆంధ్ర పోస్టర్లను కలెక్టర్ అరుణ్ బాబు ఆవిష్కరించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో కలెక్టర్ అరుణ్ బాబుతో పాటు, జిల్లా స్థాయి అధికారులు ఆడుదాం ఆంధ్ర పోస్టర్లను విడుదల చేశారు. డిసెంబర్ 15 నుండి 2024 ఫిబ్రవరి 3 వరకు ఈ క్రీడలు జరుగుతాయి అన్నారు. క్రికెట్, కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్ల లో క్రీడా పోటీలు, 15 సం నిండినవారు ఆడదాం ఆంధ్ర వెబ్ సైట్ లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa