తాడిపత్రి పట్టణంలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి వారిని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం దర్శించుకున్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రకు పట్టణానికి వచ్చిన ఆయన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు, ఆలయ చైర్మన్ ఆంజనేయులు ఘన స్వాగతం పలుకారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.