ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పందిళ్ళపల్లి టోల్ ప్లాజా సమీపంలోని ఓ దాబాలో అక్రమంగా మద్యం నిలువ ఉంచిన ఓ వ్యక్తిని మంగళవారం బేస్తవారిపేట ఎస్సై నరసింహారావు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి వద్ద నుండి 7 (750ఎం. ఎల్. ) బాటిల్లు అలానే 22 180(ఎం. ఎల్) మద్యం బాటిల్లు స్వాధీనం చేసుకుని అక్రమంగా మద్యం నిలువ ఉంచిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa