సత్యసాయి జిల్లా బుక్కపట్నం సబ్ రిజిస్టర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ నాయక్ మృతి పై విచారణ జరిపించాలని భారత గిరిజనుల ఉద్యోగ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శ్రీనివాస్ నాయక్ మృతి పై విచారణ చేసి కుటుంబానికి న్యాయం చేయాలని సోమవారం సత్యసాయి జిల్లా అదనపు ఎస్పీ విష్ణు ని కలిసి విచారణ చేయించాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.