ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్షేమ పాలన చేస్తూ సామాజిక స్థితిగతులు మార్చేసాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 28, 2023, 04:16 PM

గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చి పరిపాలన చేసినా సరే ప్రజల జీవన స్థితిగతులు ఏమాత్రం మారలేదని, జగన్  ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పాలన చేస్తూ  సామాజిక స్థితిగతులు మార్చేసారని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు  వివరించారు.  రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రిగా  ఉంటేనే  అబివృద్ధి  చెందుతుందని పేర్కొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com