కనిగిరి శాసనసభ్యులు బుర్ర మధుసూదన్ యాదవ్ మంగళవారం తిరుమలలోని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనిగిరి నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. స్వామివారి దర్శించుకున్న వారిలో కనిగిరి నియోజకవర్గం లోని వైసీపీ నాయకులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa