విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం రేగ పంచాయతీ పెద్దిరెడ్లపాలెం వద్ద సెసమీ ప్రాససింగ్ యూనిట్ కు సీఎం శంకుస్థాపన చేసారు. ప్లాంట్‌ను ఏర్పాటుచేసిన ఏపీఎఫ్పిఎస్. ఎల్.కోట జైకిసాన్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్‌కు ఈ ప్లాంటును అప్పగించిన ప్రభుత్వం. నువ్వుల నూనె, చిక్కీల ఉత్పాదన.రూ.2.5 కోట్ల పెట్టుబడి.20 మందికి ఉద్యోగాలు.ఏడాదికి 600 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి.స్థానిక రైతులకు ఉపయోగకరంగా యూనిట్ ఉంటుందని అధికారులు తెలిపారు.