డిసెంబర్ నెల ప్రారంభమైంది. ఈ ఏడాది చివరి నెలలో బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. వారాంతంలో కలిపి మొత్తం 18 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. కస్టమర్ల సౌకర్యార్థం భారతీయ రిజర్వ్ బ్యాక్ (ఆర్బీఐ) ప్రతి నెలా బ్యాంకులకు సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. డిసెంబర్ నెలలో 1, 3, 4, 9, 10, 12, 13, 17, 18, 19, 23, 24, 25, 26, 27, 30, 31 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ప్రకటించింది.